దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. పిఠాపురంపట్టణంలోని పాదగయ క్షేత్రాన్ని ఆయ న సందర్శించారు. కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవి, పుర్హుతికాఅమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందుకు గిడుగుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మేడిది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆగంటి ప్రభాకరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa