ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి బి. ఎన్. విజయ్ కుమార్ కార్యాలయంలో వారి అభిమానులు నూతన సంవత్సరం సందర్బంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు, బాపట్ల పార్లమెంట్ ఎస్సి సెల్ అధికార ప్రతినిధి రంపాతోటి అంకారావు, కాకర్ల వరప్రసాద్ (చిన్న ), ఉన్నం సుబ్బారావు, చేకూరపాడు గ్రామ సర్పంచ్ కొమ్మినేని రమేష్ బాబు, బాపట్ల పార్లమెంట్ సాంసృతిక విభాగ సెక్రటరీ నందిగం కోటయ్య, సునీల్ రెడ్డి, ఎంపీ ఆంజనేయులు, వడ్డెళ్ల ఏడుకొండలు, ఎస్సి సెల్ అధ్యక్షులు కంకణాల గోపి, టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీను, తెలుగు యువత సెక్రటరీ జోసెఫ్, టి ఎన్ ఎస్ ఎఫ్ సెక్రటరీ వంశీ కృష్ణ, ఉపేంద్ర, శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఓగురి బుర్రియ్య, తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.