పరవాడ మండలం తానంలో అర్హులైన లబ్ది దారులకు వైఎస్సార్ పెన్షన్ కానుకను సోమవారం జడ్పిటిసి పైలా సన్యాసిరాజు పంపిణీ చేశారు. గ్రామంలో లబ్దిదారులు ఇంటికి వెళ్ళి పెరిగిన రూ. 250లతో కలిపి రూ. 2750లు చొప్పున ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి జడ్పీటీసీ వివరించారు. ఈ కార్యక్రమ వాలంటీర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa