మద్యం ప్రియులకు దుబాయ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆల్కహాల్‌పై 30% పన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకులను మరింతగా ఆకర్షించటానికి మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. గతంలో దుబాయ్ దేశంలో, ఇంట్లో మద్యం తాగాలన్నా వ్యక్తిగత లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది. ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa