పాకిస్థాన్ నిత్యం ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశానికి “ఉగ్రవాద కేంద్రం” అనే పదం చాలా చిన్నదని.. అది అంతకన్నా ఎక్కువేనని ఆయన ఎండగట్టారు. ఈ మేరకు జై శంకర్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఓ సమావేశంలో మాట్లాడారు. ఆ దేశం గతంలో మా పార్లమెంటు సహా ముంబయి నగరాల లక్ష్యంగా దాడి చేసిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa