ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిషేధం అన్ని పార్టీలకూ వర్తిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 11:17 AM

రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని త‌మ‌ వరకు పరిమితులు, మిగిలిన వారికి మరో రకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల విషయంలో వైయ‌స్ఆర్ సీపీకి మినహాయింపు ఉంటుందేమోనని ఎవరూ ఆందోళ‌న చెందాల్సిన‌ పనిలేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అన్నింటికంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యమ‌న్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com