దేశంలో ఓ వైపు వైరస్ లు దాడి చేస్తుంటే మరోవైపు ఫంగస్ ల ముప్పు పొంచి ఉంది. దీంతో భవిష్యత్ లో దాదాపు 5.7 కోట్ల మంది తీవ్ర ఫంగస్ సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని ఓ అధ్యయనం పేర్కొంది. వీటిలో 10 శాతం అత్యంత ప్రమాదకరమైనవని వెల్లడించింది. లంగ్స్, సైనస్ సంబంధిత ఇన్ ఫెక్షన్లు ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయని తెలిపింది. ఢిల్లీతో పాటు పలు యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయన నివేదికను వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa