విశాఖలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో సదస్సు ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశంపై చర్చ జరుగనుంది. ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు మేధావులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa