ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 08:44 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి.దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 847 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 18,101 వద్దకు చేరుకుంది.  


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు :మహీంద్రా అండ్ మహీంద్రా (3.59%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (3.37%), టిసిఎస్ (3.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.06%), టెక్ మహీంద్రా (2.92%).


టాప్ లూజర్స్ : టైటాన్ (-2.12%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.21%), మారుతి (-0.09%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com