పిస్తాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఏ ,కే, సి, బి -6, డి, ఈ, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ ఉన్నాయి. పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పిస్తా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.