నందికొట్కూరు. మిడుతూరు మండలంలోని చెరుకుచర్ల గ్రామానికి చెందిన పేరెడ్డి భాస్కర్ రెడ్డి కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన లక్ష ఇరవైఐద వేల రూపాయల చెక్కును శాప్ చైర్మెన్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి మంగళవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి యుగందర్ రెడ్డి, సోసైటి చైర్మన్ తులసిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణా రెడ్డి, శివనాగిరెడ్డి మండల కన్వినర్‌లోకేశ్వర రెడ్డి లు పాల్గోన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa