తంబళ్ళపల్లె నియోజకవర్గం పెద్దమండ్యంలో పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం ఉదయం దాడులు చేశారు. ఎస్ఐ వెంకటేష్ వివరాల మేరకు. పక్కా సమాచారంతో మండలంలోని సిద్ధవరం గ్రామంలో దాడులు చేశారు. తిరుపాలనాయక్, చాను, మధుకర్, నరసింహులు, శ్రీకాంతరెడ్డి, కుమారరెడ్డి, వెంకటప్రతాపరెడ్డి, నరసింహులు మంగతాయి జూదం ఆడుతుండగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1. 37 లక్షల నగదు సీజ్ చేశారు.
![]() |
![]() |