2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని టిడిపి నాయకులు అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని కిరికేర గ్రామం వినాయకనగర్ లో సోమవారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వైసిపికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని 2024 ఎన్నికల్లోచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ కార్యక్రమంలో అంబికా లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ హెచ్ఎన్. రాము, మాజీ ఎంపీటీసీలు ఆంజనేయులు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.