దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 60,092 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 17,894 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (3.14%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.48%), ఇన్ఫోసిస్ (1.45%), విప్రో (1.27%), టిసిఎస్ (1.06%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-2.26%), ఎన్టీపీసీ (-1.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.97%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.97%).