త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27న నాగాలాండ్, మేఘాలయా పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. త్రిపురలో 60, మేఘాలయాలో 60, నాగాలాండ్ లో 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa