భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పుర్ లో మ.1:30 నుంచి మ్యాచ్ జరగనుంది. రేపు భారత జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. శార్దూల్ స్థానంలో ఉమ్రాన్, సుందర్ స్థానంలో షాబాజ్/చాహల్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది. మొదటి వన్డేలో భారత బౌలర్లు న్యూజిలాండ్ మిడిలార్డర్ వికెట్లను తీయడంలో విఫలమైన విషయం తెలిసిందే. దీంతో బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే ఛాన్సుంది.