ట్రాన్సాక్షన్ చేయకుండానే తమ అకౌంట్‌ల నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వస్తుండటంతో SBI ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదని, బ్యాలెన్స్ మెయింటెన్స్/ సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.147.50 డబ్బుల్ని డెబిట్ చేస్తున‍్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ATMల విత్‌డ్రా మనీ లిమిట్ దాటినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa