ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త ఆలస్యంగా వచ్చాడని భార్య సూసైడ్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 12:11 PM

ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటకలోని సూరత్కల్‌లో జరిగింది. ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్‌ ఒక్కడే వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా రావడంతో దివ్య హరీశ్‌తో గొడవపడి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. హరీశ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తునారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com