అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. దీంతో నేడు భారత్, ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ఫైనల్లోనూ భారత్ గెలిచి కప్పు తీసుకురాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ లో జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa