ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజితో జుట్టు సమస్యలకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 10:31 AM

గంజిలో ఉండే బి, ఇ, సి విటమిన్లు జుట్టుకు పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. కప్పు గంజి, చెంచా నిమ్మరసం, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసి, ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే కుదుళ్లు బలంగా మారుతాయి. గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లు బలపడతాయి. కప్పు గంజిలో కాస్త నిమ్మరసం, చెంచా పెరుగు కలిపి రాస్తే జుట్టు మెరుస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com