మాచర్ల పట్టణంలో డిసెంబర్ 16వ తేదీన జరిగిన అల్లర్ల నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ పొందిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకుని నిబంధన ప్రకారం నాల్గవ ఆదివారం సంతకాలు చేసి వెళ్లారు. బ్రహ్మారెడ్డిని చూసేందుకు మాచర్ల నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వారికి బ్రహ్మారెడ్డి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. భారీగా కార్యకర్తలు చేరుకోవటంతో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించారు.