ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలను 12 నెలలకు పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యాసంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలలు వేతనాలు ఇచ్చారు. ఇప్పుడు 2022-23 విద్యాసంవత్సరంలో కూడా 12 నెలలు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa