భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2ని ప్రయోగించింది. షార్ నుండి నేడు దీన్ని ప్రయోగించారు. ఈ వాహకనౌక ఈవోఎస్-07 ఉపగ్రహంతోపాటు, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.