ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 11:10 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 17,814 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 17,814 వద్ద కొనసాగుతుంది. లార్సెన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్ర&మహీంద్ర, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా అదానీ ఎంటర్ ప్రైజెస్, HUL టెక్, హిందాల్కో, టాటా స్టీల్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com