ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో పయనిస్తున్న సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 11:12 AM

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 379 పాయింట్ల లాభంతో 61,654 దగ్గర, నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 18,129 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.63 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తప్ప మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com