సికింద్రాబాద్ డివిజన్‌లోని బీబీనగర్-ఘట్‌కేసర్ స్టేషన్‌ల మధ్య 12727 విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కారణంగా గురువారం విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జత రైలు ఆలస్యంగా నడుస్తున్నందున దాని షెడ్యూల్ ప్రకారం 05. 45 గంటలకు బయలుదేరడానికి బదులుగా 08. 45 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అదికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa