ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 12:54 PM

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 60 స్థానాలకు గానూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర హోం మంత్రి లింగ్దో మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. UDP కి చెందిన ఆయన సోహియాంగ్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ నిన్న అకస్మాత్తుగా మృతిచెందారు. దీంతో సోహియాంగ్ నియోజకవర్గంలో ఎన్నికలు రద్దయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com