ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం లోని మంగళవారం కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కోఆర్డినేటర్ బీద మస్తాన్ లవ్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మన స్వాగతం పలికారు. అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.