ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 08:21 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 58,962 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17,303 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఏషియన్ పెయింట్స్ (3.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (0.67%).


టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-2.03%), రిలయన్స్ (-1.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.77%), ఇన్ఫోసిస్ (-1.46%), ఐటీసీ (-1.40%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com