సత్తెనపల్లి: నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం సత్తెనపల్లి, రాజుపాలెం మండలాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారని కార్యాలయ కార్యదర్శి వేణు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల వైయస్సార్ నాయకులు, ఆయా గ్రామాల వైయస్సార్ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa