అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో మండల లీగల్ సర్వీస్, స్త్రీ- శిశు శాఖ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఆర్డీవో రామారావు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు అన్నారు.