స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 541 పాయింట్లు నష్టపోయి 59,806 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 164 పాయింట్లు నష్టపోయి 17,589 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (1.55%), ఎల్ అండ్ టీ (1.08%), భారతీ ఎయిర్‌టెల్ (0.97%), యాక్సిస్ బ్యాంక్ (0.90%), ఎన్టీపీసీ (0.36%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-3.31%), రిలయన్స్ (-2.37%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-1.97%), ICICI బ్యాంక్ (-1.86%), మారుతీ (-1.74%).