ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ అద్దంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలో అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచెన్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సమస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రేపు 13వ తారీకు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి వైసీపీ అభ్యర్థి పల్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని గెలిపించవలసిందిగా ఓటును అభ్యర్థించాలి. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.