ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:05 PM

నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొంతమంది విద్యార్థులు కేంద్రం వద్ద పరుగులు తీశారు. గజపతినగరం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తో పాటు ఎం. వెంకటాపురంలో గల శ్రీకృష్ణ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని గదుల్లోనూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. నిషేధాజ్ఞల నడుమ ఈ పరీక్షలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa