అగ్రరాజ్యం అమెరికా మంత్రివర్గంలో ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చోటు దక్కించుకున్నారు. అమెరికా రక్షణశాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా భారత సంతతికి చెందిన రవి చౌదరి నియామకాన్ని అమెరికన్ పార్లమెంటు ఎగువసభ సెనెట్ ధృవీకరించింది. 65-29 ఓట్ల తేడాతో ఆయన నియామకమైనట్లు తెలిపింది. కాగా, రవి చౌదరి నియామకానికి అనుకూలంగా ఓటేసిన వారిలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన 12 మంది సెనైటర్లు సైతం ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa