ఒడిశాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బరంగ్‌పూర్ జిల్లాలో ఖతీగూడలో పద్మ అనే మహిళ ఆశా కార్యకర్తగా పనిచేసేది. ఆమె భర్త లిలియా వరుసకు మరదలైన ఓ మహిళపై మోజు పడ్డాడు. పద్మ చెకప్ పేరుతో గర్భిణీ అయిన ఆ మహిళను ఓ ఇంటికి పిలిపించింది. భర్త ఆమెపై అత్యాచారం చేస్తుంటే దాన్ని రికార్డ్ చేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించింది. కృంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయటంతో అసలు విషయం తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa