ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడిని ఢీకొట్టిన కారు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 12:38 PM

వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో ఈ నెల 18న జరిగింది. గాయపడిన యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నాగర్ కొత్వాలి ప్రాంతంలోని బులంద్‌షహర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. యువకుడిని కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa