ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 08:54 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 10 తరగతులకు బోధించే టీచర్లకు అదనపు కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను అందించనుంది. కంటెంట్ లో మార్పులను ఏప్రిల్ 30 లోగా పూర్తిచేస్తామని, ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ఈ వీడియోలు చూడవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామని వెల్లడించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com