చిత్తూరు నగరం చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారి సాంబయ్య కండ్రిగ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ద్విచక్ర వాహన దారుడికి తలకు తీవ్ర గాయాలైనట్లు , చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa