ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడటంలో స్పెషలిస్ట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 10:55 AM

 వచ్చే ఎన్నికల్లో వైసీపీలో సీటు రానివాళ్లు చంద్ర బాబు ప్రలోభాలకు లొంగి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎవరు టీడీపీకి ఓటు వేశారో కోడ్‌తో గుర్తించారని తెలిపారు. చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడటంలో స్పెషలిస్ట్‌ అని, ఆర్థికంగా, ఏదో రకంగా కొనుగోలు చేయడానికి చూస్తారని చెప్పారు. 175 సీట్లు గెలవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని దీనిలో అభ్యర్థుల మార్పు చేర్పులు ఉంటాయని చెబుతున్నారని అన్నారు. ఓటేసిన నలుగురూ మళ్లీ సీటు రాదనే చంద్రబాబుతో కలిశారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa