ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీకి మద్దతుగా స్వరభాస్కర్ ట్వీట్

national |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 12:30 PM

 పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు విధించిన నేపథ్యంలో ప్రముఖ సినీనటి స్వరభాస్కర్ శనివారం సంచలన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడం ‘‘ప్రజాస్వామ్య తల్లి తన బిడ్డను చంపేస్తోంది’’ అని స్వరభాస్కర్ ట్వీట్ చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో కీలక నిందితురాలైన ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారని ఆమె ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa