జిల్లాల్లో పలు స్థానాల్లో పనిచేసేందుకు వైద్య సిబ్బంది కావాలంటూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఎమ్ అండ్ హెచ్ ఓ కార్యాలయం నుంచి బుధవారం జిల్లా డి ఎం ఎండ్ హెచ్ ఓ బొడ్డేపల్లి మీనాక్షి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ కి ఒక ఉద్యోగం ఎఫ్ ఎన్ ఓ, ఎమ్ ఎన్ ఓ ఒక్కొక్కటి చెప్పున్నా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పీడియాట్రిస్ట్, గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్స్, డెంటల్ హైజెనిస్ట్డెంటల్, టెక్నీషియన్ క్లినికల్ సైకాలజిస్ట్ తదితర వైద్య ఉద్యోగ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయాలనుకుంటే మార్చి 31వ తారీకు నుంచి ఏప్రిల్ 6వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.