ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, మోడీ చెప్పిన మాటలు నీట మునిగాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రైతు కుటుంబం రైతును అందరి కదలి ఢిల్లీకి వచ్చేనెల ఏప్రిల్ ఐదో తారీఖున జరగబోవు సభకు తామంతా సంఘీభావం తెలియచేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa