కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టులను బట్టి గరిష్టంగా రూ.3 లక్షల వేతనం అందనుంది. ఆఫ్లైన్ విధానంలో ఏప్రిల్ 19, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.tcil.net.in/current_opening.php వెబ్సైట్ సందర్శించవచ్చు.