ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 11:36 AM

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు స్థానిక మైదుకూరు రోడ్డులో కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రారంభం సందర్భంగా అందరికి రస్నా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమునిపల్లి లక్ష్మిదేవి , వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పొరెడ్డి నరసింహారెడ్డి, కొనిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa