వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వివేకా తన రెండో భార్యతో ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ఉండటంతో సునీత కక్ష్య గట్టింది. వివేకా రెండో భార్యకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండడంతో సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వివేకా చెక్ పవర్‌ను సునీత తొలగించారు. డబ్బు కోసం బెంగుళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారు. నిందితులతో కలిసి డైమండ్స్ వ్యాపారం చేశారు. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధం ఉంది’’ అని నేడు సిబిఐ ఎదుట తెలియజేసారు.