ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 03:37 PM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ ఆదివారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. HYD లోని సీబీఐ కార్యాలయంలో సోమవారం మ.3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇవాళ సీబీఐ కార్యాలయానికి వెళుతుండగా.. ఆయనకు మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రావాలని తెలిపింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఆయనను ప్రశ్నించవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com