ప్రస్తుతం ఇన్ స్టాగ్రాం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. యువత రీల్స్ కోసం స్టంట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. యూపీలోని అమ్రోహాలో ఓ యువకుడు స్కూటీపై వేగంగా వెళ్తూ రీల్స్ చిత్రీకరించేందుకు యత్నిస్తాడు. దీంతో స్కూటీ అదుపుతప్పి కిందపడటంతో యువకుడు స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa