తిరుపతి జిల్లాలో ఈనెల 2, 3, 4తేదీల్లో జరగాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన రెండు రోజుల పాటు వాయిదా పడింది. వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఈనెల 4, 5, 6 తేదీలకు మార్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపారు. 4న సూళ్లూరుపేట, 5న గూడూరు, 6న వెంకటగిరి నియోజకవర్గాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa