నేటి నుంచి దోహాలో డైమండ్ లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సత్తా చాటిన చోప్రాకు ఈసారి కూడా పతకం సాధిస్తారనే అంచనాలున్నాయి. అయితే ఈ పోటీల్లో నీరజ్ జావెలిన్‌ను కనీసం 90 మీటర్లు విసరక తప్పదు. గతేడాది కేవలం 6 సెంటీమీటర్లలో దూరంలో 90 మీటర్ల లక్ష్యాన్ని చేజార్చుకున్న ఆయన ఈసారి ఏ విధంగా రాణిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa